India Vs New Zealand : Pandya And Rayudu Who Played A Key Role In Winning The 5th Odi | Oneindia

2019-02-04 527

The defending champions in the final ODI, starting with Wellington as New Zealand on Sunday, India were bowled out for 252 in 49.5 overs with Ambati Rayudu (90 from 113 balls, 8 fours and four sixes) and Hartik Pandya (2 fours and 5 sixes).
#IndiaVsNewZealand
#hardhikpandya
#ambatirayudu
#keyrole
#winning
#5thodi
#vijayshanker
#munro
#henry
#mahammadshami

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఆఖరి వన్డేలో టీమిండియా పరువు నిలుపుకుంది. భారత జట్టులో అంబటి రాయుడు (90: 113 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు), హార్దిక్ పాండ్యా (45: 22 బంతుల్లో 2 ఫోర్లు, 5సిక్సులు) మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది.